#
Shiv Sena Reddy who took responsibility as the Chairman of Sports Authority
Telangana 

స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌గా  బాధ్య‌త‌లు తీసుకున్న శివసేనారెడ్డి

స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌గా  బాధ్య‌త‌లు తీసుకున్న శివసేనారెడ్డి రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ నూతన చైర్మన్‌గా శివసేనారెడ్డి..  శ‌నివారం గ‌చ్చిబౌలిలోని సాట్స్ (SATS) కార్యాల‌యంలో బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ కార్య‌క్ర‌మానికి  ముఖ్య అతిథిగా మంత్రి జూప‌ల్లి కృష్ణారావు హాజ‌ర‌య్యారు. ఈ సందర్బంగా శివసేనారెడ్డికి..  పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రి జూపల్లి . అనంత‌రం వ‌న మ‌హోత్స‌వం కార్య‌క్ర‌మంలో భాగంగా మంత్రి మొక్కను నాటారు.ఈ...
Read More...

Advertisement