మహాదేవపూర్ మండలం బెగుళూరు లో పోలీసుల  కార్డెన్ సర్చ్

మహాదేవపూర్ మండలం బెగుళూరు లో పోలీసుల  కార్డెన్ సర్చ్

విశ్వంభర భూపాలపల్లి జూలై 13 :- భూపాలపల్లి జిల్లా మహాదేవాపూర్ మండలం లోని బేగులూరు లో పోలీసులు  కార్డాన్ సెర్చ్ నిర్వహించారు.
యువత మత్తు పదార్థాల బారిన పడకుండా ఉండాలని, కొత్త వ్యక్తులు ఎవరైనా గ్రామాల్లో సంచరిస్తే సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.నంబర్ ప్లేట్లు లేని 19 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో  మహాదేవపూర్ ఎస్సై పవన్ కుమార్, పలిమెల ఎస్సై తమాషా రెడ్డి, కాలేశ్వరం ఇన్చార్జి ఎస్ఐ చక్రపాణి లు పాల్గొన్నారు.