గోల్డ్ ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు

గోల్డ్ ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు

గోల్డ్ ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు

విశ్వంభర, జాతీయం : గోల్డ్ ప్రియులకు శుభవార్త. దేశీయ బులియన్ మార్కెట్‌లో వరుసగా మూడు రోజుల నుంచి పెరిగిన బంగారం ధరలు ఎట్టకేలకు శుక్రవారం తగ్గాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 700 తగ్గడంతో.. రూ. 73,850 కి చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 770 తగ్గడంతో.. రూ. 80,560 కి చేరుకుంది. అదేవిధంగా కిలో వెండి ధర రూ. 3,000 తగ్గి.. రూ. 1,06,000 గా కొనసాగుతుంది.

Tags:  

Advertisement

LatestNews

హైదరాబాద్ లో 16వ ఎడిషన్ పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో
డా. కోడి శ్రీనివాసులును సన్మానించిన రాష్ట్ర ప్రయివేట్ పాఠశాలల సమాఖ్య
షేక్ సాదిక్ అలీ  లేరని నమ్మలేకపోతున్నాను - హెచ్ టూ వో ఫొండేషన్ చైర్మెన్ శ్రీలత కొరడ
మా దుకాణ సముదాయాలు మాకు కావాలి - ముగ్గురు ఆడపిల్లల ఆవేదన
పూరీ బీచ్‌లో సీఎం రేవంత్ రెడ్డి సైకత శిల్పం, రేవంత్ బర్త్ డే సందర్భంగా అభిమానాన్ని చాటుకున్న మెట్టు సాయి కుమార్..
కుల గణన సర్వే లో జాగ్రత్తలు పాటించండి  - ఏలే మహేష్ , గౌరవ అధ్యక్షుడు పద్మశాలి రాజ్యాధికార సమితి  . 
కుల గణన సర్వే లో జాగ్రత్తలు పాటించండి  - కూర రమేష్, కార్యదర్శి రంగారెడ్డి  జిల్లా సమాచార హక్కు వికాస సమితి .