మానసిక వికలాంగులకు  అల్పాహారం  

మానసిక వికలాంగులకు  అల్పాహారం  

విశ్వంభర, హైద్రాబాద్ : మదర్ థెరిస్సా చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో  శాంతినికేతన్  మానసిక వికలాంగులకు  అల్పాహారం  ఏర్పాటు చేశారు. సామాజిక కార్యకర్త  చేపూరి శంకర్ మాట్లాడుతూ మన భారతదేశంలో ఎంతోమంది అనాధలు, వృద్ధులు, మానసిక వికలాంగులు పేద విద్యార్థుల ను  స్వచ్ఛందంగా  సామాజిక బాధ్యత  తీసుకొని  ప్రతి ఒక్కరు వారిని ఆదుకోవాలని ఉద్దేశంతో చారిటబుల్ నడిపిస్తున్నామని అన్నారు. ఈ అల్పాహారానికి సహకరించిన జగడం రామకృష్ణ సుజాత లకు ధన్యవాదాలు  తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న
 సొసైటీ అధ్యక్షులు చేపూరి శంకర్, శాంతినికేతన్  నిర్వాహకులు బాలేశ్వర్,  సిద్ధార్థ కుమార్,  సంధ్య,  చంద్రశేఖర్, సందీప్, సూర్య,  నారాయణ,  సత్తార్  తదితరులు పాల్గొన్నారు.

Tags: