అంగన్వాడి కేంద్రాల్లో చిరు ధాన్యాల పై అవగాహన కార్యక్రమం
On

విశ్వంభర, త్రిపురారం; కంపాస్ నగర్ గ్రామం అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్షం లో భాగంగా చిరుదన్యాల పై అవగాహనా కార్యక్రమం చేయడం జరిగింది. మారుతున్న జీవన శైలి లో ఆరోగ్యం గా ఉండాలి అంటే మనము తీసుకొనే ఆహరం లో చిరుదన్యాలు తో చేసిన ఆహారం తినాలని ఇది తేలికగా జీర్ణం అవుతుంది అని మరియు పోషకాలు ఎక్కువ ఉంటాయి అని చెప్పడం జరిగింది.