సైబర్ నేరాలు ఆన్ లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. -ఎస్ ఐలయ్య

సైబర్ నేరాలు ఆన్ లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.  -ఎస్ ఐలయ్య

విశ్వంభర, నాగారం:  ప్రజలందరూ, సైబర్ నేరాలు , డ్రగ్స్ మత్తు మందుల  రోడ్డు ప్రమాదాల నివారణ పైఓ టీ పి ల ద్వారా జరిగే అన్ లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నాగారం ఎస్ ఐ ఐలయ్య సూచించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శుక్రవారం నాగారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలీస్ కళాజాత బృందం అవగాహన సదస్సు లో పాల్గొని మాట్లాడుతూ యువత గంజాయి, మద్యపానం లాంటి చేసి వ్యసనాలకు గురి కాకుండా వారి ఉజ్వల భవిష్యత్తు కోసం తమ పై చదువుకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు.యువత అసాంఘిక కార్యక్రమములలో పాల్గొన వద్దు అన్నారు.వ్యక్తి గతమైన పార్టీల గ్రూప్ లకు సంబంధించి సమాచారం రెచ్చ గొట్టే  కథనాలు పోస్ట్ చేసి ప్రజా శాంతికి భంగం కలగజేసే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Tags:  

Advertisement

LatestNews

విజయవంతమైన ఉచిత మెగా వైద్య శిబిరం - ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన
చండూర్ లో ఉచిత మెగా వైద్య శిబిరం - డా. కోడి శ్రీనివాసులు సహకారంతో పేద ప్రజలకు వైద్య సేవలు 
ఘనంగా చండూర్ లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ - -ఆవిష్కరించిన  మున్సిపల్ అధ్యక్షులు కొత్తపాటి సతీష్ 
మంత్రిని కలిసిన పోచంపల్లి బ్యాంక్ చైర్మన్ , వైస్ చైర్మన్  - పోచంపల్లి బ్యాంక్ నూతన భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానం 
జగ్గారెడ్డి కుమార్తె నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
అన్యాయాన్ని  ప్రశ్నించే వారే కదలాలి - -బి ఎస్ రాములు సామాజిక తత్వవేత్త. బీసీ కమిషన్ తొలి చైర్మన్. 
AIPSO ఆధ్వర్యంలో పహల్గాం మృతులకు నివాళులు