#
CommunitySafety
Telangana 

కొర్ర తండా గ్రామంలో బెల్లం పానకం ధ్వసం చేసిన పోలీసులు -  మత్తు పదార్థాల పై పోలీసులు అవగాహన కార్యక్రమం 

కొర్ర తండా గ్రామంలో బెల్లం పానకం ధ్వసం చేసిన పోలీసులు -  మత్తు పదార్థాల పై పోలీసులు అవగాహన కార్యక్రమం  సంస్థాన్  నారాయణపురం,విశ్వంభర :- యాదాద్రి భువనగిరి జిల్లా, సంస్థాన్  నారాయణపురం మండల పరిధిలోని కొర్ర తండా గ్రామంలో  ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నిర్వహించిన దాడుల్లో 50 లీటర్ల పానకం పట్టుకున్నారు పోలీసులు.పానకాన్ని నిల్వ ఉంచిన డ్రమ్ములను పోలీసులు ధ్వంసం  చేయడం జరిగింది.ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకొని బైండోవర్ చేసారు. పోలీసులు చేసిన దాడులలో బెల్లం పానకం ధ్వసం...
Read More...
Telangana 

అంతరాష్ట్ర సరిహద్దు సిర్వoచ బ్రిడ్జ్ మరియు అర్జున్ గుట్ట ఫెర్రి పాయింట్ ను సందర్శించి ప్రాణహిత వరద ఉదృతి పరిశీలించిన సీపీ

అంతరాష్ట్ర సరిహద్దు సిర్వoచ బ్రిడ్జ్ మరియు అర్జున్ గుట్ట ఫెర్రి పాయింట్ ను సందర్శించి ప్రాణహిత వరద ఉదృతి పరిశీలించిన సీపీ విశ్వంభర భూపాలపల్లి జూలై 23 : - భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణహిత, గోదావరి వరద నీటితో ఉదృతంగా ప్రవహిస్తుంది కావున అధికారులు అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఆదేశించారు. మంచిర్యాల జోన్ కోటపల్లి మండలం లోని అంతరాష్ట్ర సరిహద్దు బ్రిడ్జ్,  అర్జున్ గుట్ట వద్ద ఉన్న ఫెర్రి పాయింట్ సందర్శించి...
Read More...
Telangana 

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి విశ్వంభర భూపాలపల్లి జూలై 19 : - వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భూపాలపల్లి  జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు.శుక్రవారం మహదేవ్ పూర్ మండలంలోని   బొమ్మాపూరు శివారు కోతకు గురైన మందిరం చెరువు కట్ట, బొమ్మపూర్ యస్.సి కాలనీలోని దూదేకుల ఓర్రె, ప్రాథమిక పాఠశాల, గ్రామపంచాయితీ భవనం,బొమ్మపూరు...
Read More...

Advertisement