#
ts dsc latest news today
Telangana 

నేడు డీఎస్సీ  హాల్ టికెట్లు విడుదల

నేడు డీఎస్సీ  హాల్ టికెట్లు విడుదల హైదరాబాద్ :జులై 11 తెలంగాణ రాష్ట్రంలో డిఎస్‌సి పరీక్షలు యథా తథంగా షెడ్యూల్ ప్రకారం నిర్వహించేందుకు విద్యా శాఖ ఏర్పాట్లు చేస్తోంది.ఈ మేరకు ఈరోజు సాయంత్రం డిఎస్‌సి హాల్ టికెట్లు వెబ్‌ సైట్‌లో అందుబాటులో ఉంచనున్నది.  అభ్యర్థులు వెబ్‌సైట్ ( https://tsdsc.aptonline.in/tsdsc/ )నుంచి తమ హాల్ టికెట్లను డౌన్‌ లోడ్ చేసుకోవాలి. ఈ నెల...
Read More...

Advertisement