వాహనాలని తనిఖీ చేసిన ఎస్సై కృష్ణయ్య

WhatsApp Image 2024-07-25 at 17.51.40_b57992c5
 
విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 25 : 
 
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండలం బుధవారం రాత్రి మోత్కూర్ - రాయిగిరి మెయిన్ రోడ్డుపై ఆత్మకూరు వద్ద స్థానిక ఎస్సై ఎస్ కృష్ణయ్య వాహనాలను తనిఖీ చేశారు. వీరితోపాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు