#
six people died
Telangana 

షాద్ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి

షాద్ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి    ఈ నడుమ వరుసగా భారీ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బూర్గుల గ్రామ శివారులోని స్థానిక సౌత్ గ్లాస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ప్రమాదవశాత్తు కంప్రెషర్ పేలింది.  దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కాగా...
Read More...

Advertisement