#
Poisonous fevers raging in the villages
Telangana 

గ్రామాలలో ప్రభలుతున్న విష జ్వరాలు

గ్రామాలలో ప్రభలుతున్న విష జ్వరాలు ..మండల వ్యాప్తంగా పడకేసిన పారిశుద్ధ్యం పట్టించుకోని అధికారులు...సమీపిస్తున్న సీజనల్‌ వ్యాధుల కాలం...కొన్ని గ్రామాలలో ప్రభలుతున్న విష జ్వరాలు...సర్పంచుల పదవీ కాలం ముగియడంతో తలలు పట్టుకుంటున్న పంచాయతీ కార్యదర్శులు ...గ్రామాలలో జాడకులేని స్పెషల్ ఆఫీసర్లు...గ్రామాల పూర్తి భారం మోయలేమంటున్నా కార్యదర్శులు ...పూర్తిస్థాయిలో పారిశుద్ధ్యానికి అడ్డాగా మారిన ప్రభుత్వ కళాశాల రహదారి 
Read More...

Advertisement