#
అది పులి కాదు.. అడవి పిల్లి
Telangana 

అమ్మో పులి..! ఉలిక్కిపడ్డ గ్రామస్థులు.. చివరికి నిజం తెలిసి షాక్ 

అమ్మో పులి..! ఉలిక్కిపడ్డ గ్రామస్థులు.. చివరికి నిజం తెలిసి షాక్  ... చిరుత పులి కాదు....అడవి జంగ పిల్లి ...పలు వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు ప్రచారం చేసిన ఆకతాయిలు ...రాత్రంతా భయంతో ఇంటి నుండి బయటకు రాని గ్రామ ప్రజలు ...తప్పుడు వార్తలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తే చర్యలు తప్పవంటున్న పోలీసులు ...అనాజిపురం ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉదయ్ ...అవి చిరుత పులి పిల్లలు కాదు అడవి జంగ పిల్లి అని నిర్ధారణ చేసిన ఫారెస్ట్ బీట్ అధికారి
Read More...

Advertisement