#
In Canada
National 

కెనడాలో భారత సంతతి యువకుడు దారుణ హత్య

కెనడాలో భారత సంతతి యువకుడు దారుణ హత్య విశ్వంభర, పంజాబ్‌ : భారత సంతతికి చెందిన యువరాజ్ గోయల్(28) అనే యువకుడు కెనడాలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ నెల 7న గోయల్ సర్రేలోని తన ఇంట్లో ఉండగానే నిందితులు విచక్షణ రహితంగా అతనిపై కాల్పులు జరిపారు. దీంతో ఆయన అక్కడికక్కడే మరణించినట్టు పోలీసులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే గోయల్ ఇంటికి...
Read More...

Advertisement