#
Don't ruin lives with marijuana
Telangana 

గం**జాయి సేవించి జీవితాలను నాశనం చేసుకోవద్దు.        

గం**జాయి సేవించి జీవితాలను నాశనం చేసుకోవద్దు.             భూపాలపల్లి విశ్వంభర :-  జూలై4 గం*జాయి  సేవించి జీవితాలను నాశనం చేసుకోవద్దని  జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. గురువారం  భూపాలపల్లి సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో మత్తు పదార్థాల అవగాహన, మరియు గం*జాయి సేవిస్తూ పట్టుబడిన వారికి భూపాలపల్లి పోలిసు స్టేషన్ ఆవరణలో  ఎస్పీ  కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పి...
Read More...

Advertisement