#
assembly elections
Telangana 

మహారాష్ట్రపై కేసీఆర్ ఫోకస్.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ!

మహారాష్ట్రపై కేసీఆర్ ఫోకస్.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ! బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి మహారాష్ట్రపై ఫోకస్ చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. మరో నాలుగు నెలల్లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని బీఆర్ఎస్ ఆలోచన చేస్తోంది. కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత మొదట మహారాష్ట్రపై ఫోకస్ చేశారు. అక్కడ చేరికలు కూడా జరిగాయి. అంతేకాదు.. కేసీఆర్...
Read More...

Advertisement