#
AP Amit Shah met Chandrababu tonight
Andhra Pradesh 

ఈ రోజు రాత్రి ఏపీకి అమిత్ షా.. చంద్రబాబుతో భేటీ..!

ఈ రోజు రాత్రి ఏపీకి అమిత్ షా.. చంద్రబాబుతో భేటీ..! ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరింది. మంగళవారం నాడు చంద్రబాబును ఎన్డీయే పక్ష నేతగా ఎన్నుకున్నారు. దాంతో చంద్రబాబు రేపు సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇక చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాతు కేంద్ర మంత్రులు, ఎన్డీయే పక్ష నేతలు, ఇతర ముఖ్యమైన నేతలు హాజరుకాబోతున్నారు.  ఏపీకి వీవీఐపీ నేతలు వస్తుండటంతో వారికి ప్రత్యేక...
Read More...

Advertisement