కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్లో  ప్రెస్ మీట్ లోని హైలైట్స్

ఫ్లాష్...ఫ్లాష్..

 

1విశ్వంభర, 2 జులై 2024 :- 

Read More నల్గొండ ప్రభుత్వ దవాఖాన లో దారుణం 

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ మహిళా, యువ, రైతు సంక్షేమ బడ్జెట్...
వ్యవసాయ, అనుబంధ రంగాలకు - 2 లక్షల కోట్ల రూపాయలు...
రెండేళ్లలో కోటిమంది రైతులను సేంద్రీయ సాగుకు మళ్లించాలనే లక్ష్యం...
యూత్ ఎంప్లాయిమెంట్ స్కిల్ డెవలెప్ మెంట్ …. 1 లక్షా 48 వేల కోట్ల రూపాయలు... 
మహిళల అభివ్రుద్ది - 3 లక్షల కోట్ల రూపాయలు..
 గ్రామీణాభివ్రుద్ధి - 2 లక్షల 66 వేల కోట్ల రూపాయలు.. .
గ్రామాల్లో 2 కోట్ల ఇండ్లు - 25 వేల ఆవాస ప్రాంతాలకు సడక్ యోజన రోడ్లు...
అర్బన్ ప్రాంతాల్లో కోటి ఇండ్ల నిర్మాణం... కోటి ఇండ్లకు సౌర విద్యుత్ సదుపాయం 
మౌలిక సదుపాయాలు-  లక్ష కోట్ల రూపాయలు..
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఇన్నోవేషన్, రీసెర్చ్ కోసం లక్ష కోట్ల నిధి
కోటి మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు.. 20 లక్షల మందికి శిక్షణ.

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపులు...

రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల మంది యువకులకు శిక్షణనిచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన
ఉన్నత విద్య చదువుకోవాలనే లక్షలాది మంది విద్యార్ధులకు 10 లక్షల రూపాయల వరకు రుణ సహాయం..
3 లక్షల కోట్ల మహిళా బడ్జెట్ లో లక్షల మంది తెలంగాణ మహిళల ఉపాధి... గరిష్టంగా 20 లక్షల రూపాయల వరకు ముద్రా రుణాలు
అర్బన్ ప్రాంతాల్లో నిర్మించే మధ్యతరగతి కోటి ఇండ్లలో తెలంగాణ వాటా
PMAY కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిర్మించే మరో 3 కోట్ల ఇండ్లలో తెలంగాణకు  లక్షల ఇండ్లు వచ్చే అవకాశం. 
కేంద్ర పన్నుల రూపేణ(ట్యాక్స్ డెవల్యూషన్) 26 వేల 216 కోట్లు
గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా 21 వేల 075 కోట్లు...
ఎఫ్ఆర్ బీఎంకు లోబడి 62 వేల కోట్ల రుణాలు 
మొత్తం 2 లక్షల 91 వేల కోట్ల రాష్ట్ర బడ్జెట్ లో నిధులు, అప్పుల రూపేణ కేంద్రం 1 లక్షా 9 వేల కోట్ల నిధులిస్తోంది...