కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరి కృషి మరువలేనిది -ప్రశాంత్ గౌడ్..

విశ్వంభర, కొంపల్లి: కొంపల్లి మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు మరియు సోషల్ మీడియా ద్వారా వార్త కథనాలతో వార్త పత్రికలు. చానళ్లు మరియు పార్టీ కార్యకర్తలు పార్టీకి చేసిన సేవలు మరువలేనివని కొంపల్లి మున్సిపాలిటీ ఐదవ వార్డు మాజీ కౌన్సిలర్ శ్రీవిద్య ప్రశాంత్ గౌడ్ అన్నారు.శుక్రవారం నాడు కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఐదవ వార్డు పోచమ్మ గడ్డ వద్ద అక్కడి మాజీ కౌన్సిలర్ శ్రీవిద్య ప్రశాంత్ గౌడ్ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో కొంపల్లి మున్సిపాలిటీ పట్టణ అధ్యక్షులు భైరి ప్రశాంత్ గౌడ్ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు.మాజీ సర్పంచ్ జమ్మి దేవేందర్. మాజీ కౌన్సిలర్లు.జోత్స్నా-శివారెడ్డి.సరిత-శివకుమార్ లతో పాటు మున్సిపాలిటీ మహిళ అధ్యక్షురాలు చల్లా మాధవి-గోపాల్ రెడ్డి.ఏ బ్లాక్ అధ్యక్షురాలు రేణుకా-అశోక్ రెడ్డి.మున్సిపాలీటి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాల కావలి చంద్రక-గోపాల్ పాల్గొన్నారు.