శారీ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న బీసీ సేన
On

విశ్వంభర , రంగారెడ్డి జిల్లా : నందిగామ మండలం గురువారం గంజి వద్ద శ్రీనివాస్ ఏర్పాటు చేసిన సిగ్మా శారీ సెంటర్ షాప్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నందిగామ సదర్ శీను,జిల్లా యువజన అధ్యక్షులు శివ ముదిరాజ్,అసెంబ్లీ బీసీ సేన అధ్యక్షులు చంద్రశేఖర అప్ప, అసెంబ్లీ యువజన అధ్యక్షులు శ్రీనివాస్, చటాన్ పల్లి అసెంబ్లీ మహిళా అధ్యక్షురాలు బాస వరలక్ష్మి, కాటం భాగ్యలక్ష్మి గౌడ్, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి భూషణ్, నరేష్, అసెంబ్లీ కోశాధికారి చందూలాల్, ఫరూక్ నగర్ మండల అధ్యక్షులు మేకల వెంకటేష్, ఫరూక్ నగర్ శీను, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సౌజన్య, అసెంబ్లీ ప్రచార కార్యదర్శి మమత, ఫరూక్ నగర్ మండల అధ్యక్షురాలు జలజ, తదితరులు పాల్గొన్నారు.