ఆధునిక యుగ వైతాళికుడు జ్యోతీరావు పూలే: ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ.

ఆధునిక యుగ వైతాళికుడు జ్యోతీరావు పూలే: ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ.

విశ్వంభర, ఎల్బీనగర్ : ఆధునిక యుగ వైతాళికుడు, సామాజిక తత్వవేత్త,  సంఘ సంస్కర్త  జ్యోతీరావు పూలే  అని మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మ అన్నారు. శుక్రవారం మహాత్మా జ్యోతీరావు గోవిందరావ్ ఫూలే  జయంతి సందర్బంగా సేవలను స్మరిస్తూ తెలంగాణ భవన్ లో 
మహానీయుని చిత్రపటానికి మీర్ పెట్ మాజీ డిప్యూటీ మేయర్ తీగల విక్రం రెడ్డితో కలిసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అరవింద్ శర్మ మాట్లాడుతూ సమాజంలోని అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం , విద్య కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయుడు అని అన్నారు . సత్యం, సమానత్వం అన్న సూత్రాల ఆధారంగా నూతన సమాజాన్ని ఏర్పాటు చేయడానికి సత్య శోధక్ సమాజ్ అనే సంస్థను స్థాపించడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డాక్టర్ వీరమళ్ళ రామ్ నర్సింహా గౌడ్, న్యాల కొండ శ్రీనివాస్ రెడ్డి, శ్రీమన్నారాయణ, పెంబర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Tags:  

Advertisement

LatestNews

మున్నూరు కాపు మహాసభ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, సీనియర్ జర్నలిస్ట్ , న్యూస్ ప్రేసెంటెర్   కొత్త కల్పన కు వివాహ పత్రిక అందజేత 
వేసవి ఉపశమనం కోసం చల్లటి నీరు ,  మజ్జిగ పంపిణీ  - - చర్లపల్లిలో ప్రారంభించిన ఎక్‌ కదమ్ ఫౌండేషన్
కాంగ్రెస్ నాయకులు  పన్నాల లింగయ్య యాదవ్ ను కలిసిన ఏలే మహేష్ నేత 
ట్రస్మా నల్గొండ జిల్లా అధ్యక్షలు డా. కోడి శ్రీనివాసులు ను  కలిసిన ఏలే మహేష్ నేత 
కాంగ్రెస్ నాయకులు  దోటి వెంకటేష్ యాదవ్ ను కలిసిన ఏలే మహేష్ నేత 
BRS రాష్ట్ర నాయకులు, మాజీ కౌన్సిలర్ కోడి వెంకన్న ను కలిసిన ఏలే మహేష్ నేత 
BRS మున్సిపల్ పట్టణ అధ్యక్షడు కొత్తపాటి సతీష్ ను కలిసిన ఏలే మహేష్ నేత