డాక్టర్ చిన్నాల వెంకటేశ్వర్లుకు   మహాత్మ జ్యోతిరావు పూలే 2025  స్మారక అవార్డ్ ఎంపిక

డాక్టర్ చిన్నాల వెంకటేశ్వర్లుకు   మహాత్మ జ్యోతిరావు పూలే 2025  స్మారక అవార్డ్ ఎంపిక

విశ్వంభర, బషీర్ బాగ్ : తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో రేపు 11వ తేదీ శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే 198 వ జయంతి సందర్భంగా నిజాం కళాశాల ఫిజిక్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్, బిసి సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ చిన్నాల వెంకటేశ్వర్లు ను ఎంపిక చేసినట్టు  తెలంగాణ సిటిజన్ కౌన్సిల్  అధ్యక్షుడు డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్  నేడు ఒక ప్రతిగా ప్రకటనలు తెలిపారు.
 ఈ సందర్భంగా 1990లో మండల్ కమిషన్ వరంగల్ యూనివర్సిటీ ఆర్ట్స్ సైన్స్ కళాశాలలో పనిచేశారు 2023 నుండి బీసీ సెల్ కోఆర్డినేటర్ గా నిజాం కాలేజీలో పనిచేస్తున్నారు. విద్యార్థులకు బీసీ సంబంధించిన విద్యా ఉద్యోగ సలహాలు ఇచ్చి వారిని జాగృతి పరుస్తున్నారు. బీసీ సెల్ తో పాటు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ 2022 నుండి ఇప్పటివరకు కొనసాగుతున్నారు. నేషనల్ యూనిటీ అవార్డు 2023 స్వామి వివేకానంద సేవా పురస్కా 2024 సివి రామన్ స్మార్ట్ అవార్డ్ 2024లు అందుకున్నారు మరియు బిసి తెలంగాణ పోరాటయ స్వాతంత్ర సమరయోధులు పోరాట యోధులు, బీసీ స్వాతంత్ర సమరయోధుల జయంతి, వర్ధంతిలను జరిపి బీసీ విద్యార్థులను జాగృతి పరుస్తున్నారనీ పేర్కొన్నారు.

Tags:  

Advertisement

LatestNews

అన్యాయాన్ని  ప్రశ్నించే వారే కదలాలి - -బి ఎస్ రాములు సామాజిక తత్వవేత్త. బీసీ కమిషన్ తొలి చైర్మన్. 
AIPSO ఆధ్వర్యంలో పహల్గాం మృతులకు నివాళులు 
నూతన వదువరులను ఆశీర్వదించిన మాజీమంత్రి జగదీష్ రెడ్డి..
ఘనంగా పోచంపల్లి బ్యాంకు ప్రారంభోత్సవం -
ఇంటర్ లో స్టేట్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించిన డా. కోడి శ్రీనివాసులు
ఈ నెల 27న ఆదివారం  మెగా రక్తదాన శిబిరం - మదర్ థెరిస్సా చారిటబుల్ సొసైటీ 16వ వార్షికోత్సవం 
మున్నూరు కాపు మహాసభ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, సీనియర్ జర్నలిస్ట్ , న్యూస్ ప్రేసెంటెర్   కొత్త కల్పన కు వివాహ పత్రిక అందజేత