ప్రముఖ విద్యావేత్త డా. వెంకటేశ్వర్లకు జ్యోతిరావు పూలే స్మారక అవార్డు 2025 ప్రధానం

ప్రముఖ విద్యావేత్త డా. వెంకటేశ్వర్లకు జ్యోతిరావు పూలే స్మారక అవార్డు 2025 ప్రధానం

విశ్వంభర, బషీర్ బాగ్ : బడుగు వర్గాల సంక్షేమం కోసం పోరాటం చేసి నేటి సమాజంలో బీసీ హక్కుల కోసం పోరాడేందుకు మనలో స్ఫూర్తిని నింపిన మహాత్మ జ్యోతిరావు పూలే అని పార్లమెంట్ రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు  ఆర్ కృష్ణయ్య అన్నారు. తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి  పురస్కరించుకొని బీసీ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు.భారత ప్రజల ఆశాజ్యోతి, సాంఘిక దురాచారాలను రూపుమాపిన సంస్కర్త, మహిళల విద్య హక్కులకై అహర్నిశలు శ్రమించి విద్యనందించిన విద్యాప్రదాత, అంటరానితనాన్ని అడుగడుగునా అనిచివేసిన ధైర్యశాలి, మహిళల విద్య ప్రదాత, భారత ప్రభుత్వం చే మహాత్మా  అని బిరుదుతో సత్కరించబడిన జ్ఞాన జ్యోతి, భారత ప్రజల ధ్రువదాత మహాత్మ జ్యోతిరావు పూలే అని అన్నారు.

Tags:  

Advertisement

LatestNews

అన్యాయాన్ని  ప్రశ్నించే వారే కదలాలి - -బి ఎస్ రాములు సామాజిక తత్వవేత్త. బీసీ కమిషన్ తొలి చైర్మన్. 
AIPSO ఆధ్వర్యంలో పహల్గాం మృతులకు నివాళులు 
నూతన వదువరులను ఆశీర్వదించిన మాజీమంత్రి జగదీష్ రెడ్డి..
ఘనంగా పోచంపల్లి బ్యాంకు ప్రారంభోత్సవం -
ఇంటర్ లో స్టేట్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించిన డా. కోడి శ్రీనివాసులు
ఈ నెల 27న ఆదివారం  మెగా రక్తదాన శిబిరం - మదర్ థెరిస్సా చారిటబుల్ సొసైటీ 16వ వార్షికోత్సవం 
మున్నూరు కాపు మహాసభ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, సీనియర్ జర్నలిస్ట్ , న్యూస్ ప్రేసెంటెర్   కొత్త కల్పన కు వివాహ పత్రిక అందజేత