అంబేద్కర్ జయంతి సందర్బంగా మెగా రక్తదాన శిబిరం

ముఖ్య అతిధిగా రానున్న ఇబ్రహీంపట్నం ఏసీపీ కెపివి రాజు 

అంబేద్కర్ జయంతి సందర్బంగా మెగా రక్తదాన శిబిరం

  • ఏర్పాటు చేయనున్న మదర్ థెరిసా చారిటబుల్ సొసైటీ  చేపూరి శంకర్ 

విశ్వంభర, ఇబ్రహీంపట్నం: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ వారి సహకారంతో 14/04/2025 సోమవారం రోజున ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటలో వరకు  బండలేమూరు విలేజ్  యూత్ వారి సహకారంతో నిర్వహిస్తున్న మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు కు ముఖ్య అతిథిగా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇబ్రహీంపట్నం  కె.పి.వి రాజు కి మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ అధ్యక్షులు చేపూరి శంకర్  ఇన్విటేషన్ కార్డు  అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సొసైటీ సభ్యులు రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags:  

Advertisement

LatestNews

అన్యాయాన్ని  ప్రశ్నించే వారే కదలాలి - -బి ఎస్ రాములు సామాజిక తత్వవేత్త. బీసీ కమిషన్ తొలి చైర్మన్. 
AIPSO ఆధ్వర్యంలో పహల్గాం మృతులకు నివాళులు 
నూతన వదువరులను ఆశీర్వదించిన మాజీమంత్రి జగదీష్ రెడ్డి..
ఘనంగా పోచంపల్లి బ్యాంకు ప్రారంభోత్సవం -
ఇంటర్ లో స్టేట్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించిన డా. కోడి శ్రీనివాసులు
ఈ నెల 27న ఆదివారం  మెగా రక్తదాన శిబిరం - మదర్ థెరిస్సా చారిటబుల్ సొసైటీ 16వ వార్షికోత్సవం 
మున్నూరు కాపు మహాసభ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, సీనియర్ జర్నలిస్ట్ , న్యూస్ ప్రేసెంటెర్   కొత్త కల్పన కు వివాహ పత్రిక అందజేత