రామన్నపేట మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో డా.బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు..
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలో రామన్నపేట మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో డాక్టర్.బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రామన్నపేట మండల కేంద్రంలోని బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామన్నపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు సిరిగిరెడ్డి మల్లారెడ్డి మాట్లాడుతూ, అంబేద్కర్ ఆశయాలను సాధించడానికి అందరు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సింగల్ విండో చైర్మన్ నంద్యాల భిక్షం రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ జమీరుద్దీన్, మాజీ సర్పంచ్ శిరీష పృథ్వీరాజ్, మాజీ ఎంపీటీసీలు ఎండీ రెహాన్, వనం హర్షిని చంద్రశేఖర్, సీనియర్ నాయకులు జినుకల ప్రభాకర్, నాసర్, జెల్లా వెంకటేష్, రామిని రమేష్, మోటే రమేష్, కొమ్ము శేఖర్, బొడ్డు సురేందర్, బొడ్డు శంకర్, మేడి శంకర్, గురుకు శివ, అయ్యాడపు నర్సిరెడ్డి, మహబూబ్ అలీ, గంగాపురం శంకర్, అజార్ తదితరులు పాల్గొన్నారు



