పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలు
On

విశ్వంభర, కందుకూర్: మండలంలోని సార్లరావు పల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి గుడి ప్రారంభోత్సవ కార్యక్రమాలలో భాగంగా మొదటి రోజు ప్రతిష్ట విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు జరి ఈ కార్యక్రమానికి ఆలయ చైర్మన్, స్థానిక మాజీ సర్పంచ్,బంజారా సేన జాతీయ అధ్యక్షుడు జర్పుల ప్రవీణ్ నాయక్, ఆలయ పూజారి(ధర్మకర్త) సేవాలాల్ సేన రాష్ట్ర కార్యదర్శి జర్పుల లక్పతి నాయక్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుడి ప్రారంభోత్సవం మొదటి రోజు ఘనంగా ప్రత్యేక పూజలు & అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరిగింది.