ఘనంగా జ్యోతి బాపులే జయంతి
On

విశ్వంభర, మహబూబాబాద్ జిల్లా : కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ వద్ద ఉన్న జ్యోతిరావు పూలే 199 వ జయంతి సందర్భంగా జాతీయ అవార్డ్ గ్రహీత , సామాజిక ఉద్యమకారుడు గూగులోతు కిషన్ నాయక్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు . ఈ సందర్భంగా కిషన్ నాయక్ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే గొప్ప మేధావి, ఈయన ఒక భారతీయ సామాజిక కార్యకర్త, వ్యాపారవేత్త, అని బాబు లేను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని ఆయన గుర్తు చేశారు .