విలేకరులకు కాదు పాఠాలు చెప్పేది.. జడ్జీలకు చెప్పండి అని ఎలా చెప్తావు!? - కమ్మ కాపు వర్గానికి కొమ్ముకాసే నువ్వా నీతులు చెప్పేది!?

తెలుగు జర్నలిస్టు సంఘాల మండిపాటు...

విలేకరులకు కాదు పాఠాలు చెప్పేది..  జడ్జీలకు చెప్పండి అని ఎలా చెప్తావు!?  - కమ్మ కాపు వర్గానికి కొమ్ముకాసే నువ్వా నీతులు చెప్పేది!?

స్వయం ప్రకటిత మేధావిగా ప్రకటించుకున్న తెలివితక్కువ రవి..
అధికారంలో ఎవరుంటె వారికి ఊడిగం చేసే నువ్వు కూడా ఒక జర్నలిస్టు గా జీవితం ప్రారంభించి, దేశ అత్యన్నత స్థానం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఎదిగి ఎంతోమందికి ఆదర్శనేయులైన మేధావి, జస్టిస్ ఎన్వీ రమణ గారికి సూచనలు ఇచ్చే స్థాయిలో నువ్వు లేవని తెలుసుకో...
అహంతో మాట్లాడిన నీ మాటలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తుంది.

విశ్వంభర, హైదరాబాద్ :- తాజాగా తెలకపల్లి రవి సంచలన కామెంట్ చేశాడు. ఏకంగా భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వారిపై తన జర్నలిజంలోని తెలివినంత ఉపయోగించి మీరు రిపోర్టర్లకు చెప్పడం కాదు జడ్జీలకు క్లాసులు చెప్పండి అని వ్యంగ్యంగా మాట్లాడడం ఇప్పుడు సర్వత్ర విమర్శలకు దారితీస్తోంది. వాస్తవానికి తెలకపల్లి రవి 10టీవీలో ఉన్నన్ని రోజులు ఎవరికి ఎన్ని పాఠాలు చెప్పాడు!? ఎవరికి కొమ్ము కాసాడు!? ఏ వర్గానికి ఆయన న్యాయం చేశాడో !?ముందు సమాధానం చెప్పాలి.!?
 మైకు ముందరికి వచ్చి మాట్లాడితే కాసులు లేనిదే కదలని ఆయన పాదం నోటితో చిలక పలుకులు పలికితే ఎవరు మౌనంగా కూర్చుని జర్నలిస్టు సంఘాలు ఘాటుగా విమర్శిస్తున్నాయి. ఇక ఇప్పుడు 99 ఛానల్ లో పని చేస్తూ కమ్మ కాపు వర్గానికి కొమ్ముకాస్తున్న ఇలాంటివారు భారత సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి పై కామెంట్ చేయడం వారి అవివేకం అంటూ మండిపడుతున్నారు.. వాస్తవానికి తెలకపల్లి రవి కమ్మన!? కాపున? ఏ వర్గానికి జర్నలిస్టు!? ముందు తేల్చుకోవాలని నిలదీస్తున్నారు!?
వాస్తవానికి జర్నలిస్టుగా పనిచేస్తూ నీ తోటి జర్నలిస్టు రిపోర్టర్లకు కనీసం మాట సాయం కూడా చేయని నైజం తెలకపల్లి రవిది. పిల్లి కూడా బిచ్చంపేట పిసినారితనం.. మొత్తానికి తెలకపల్లి రవి భారత సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి పై కామెంట్ చేయడం తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతుంది.. కచ్చితంగా భారత సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తికి క్షమాపణలు చెప్పేవరకు మా పోరాటం తప్పదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.. తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తెలుగు సంక్షేమ జర్నలిస్టు సంఘం రిపోర్టర్లు జర్నలిస్టులు వివిధ కోణాల్లో ఉద్యమానికి తెరలేపుతున్నారు.. ఒక వర్గానికి కాపు కాస్తూ వయసొచ్చిన ఇంకా తెలివి లేని మాటలు మాట్లాడుతుండడం ఆయన ఆలోచనలకు నిదర్శనం అని పలు జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి. జర్నలిస్టులకు పాఠాలు చెప్పమనడం లేదు. జడ్జీలకే పాఠాలు చెప్పమనడం అని చెప్పే హక్కు ఆయనకు ఎవరు ఇచ్చారు? జర్నలిస్టుల పాలిట నువ్వేమన్నా వత్తాసు పలుకుతున్నావా? తెలంగాణ మీడియా లో నీదేమైనా పాత్ర ఉందా? అసలు నువ్వు ఎవరు నీ పాత్ర ఏంది? ముందు తేల్చుకోవాలని నిలదీస్తున్నారు? 
రాష్ట్రం సాధించక ముందు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమానికి ఎలాంటి పాత్ర పోషించారు ఒక జర్నలిస్టుగా? ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణలోని జర్నలిస్టులకి ఎటువంటి సంక్షేమాన్ని గురించి మీరు ఆలోచించారు? ముందు ఆ విషయం తేల్చాలని కరాకండిగా ముక్కు సూటిగా చెప్తున్నారు. లేనిపక్షంలో తెలకపల్లి రవి అస్తమించిన రవి గానే మిగిలిపోతాడని ఎద్దేవ చేస్తున్నారు..!?
కమ్మ కాపు వర్గానికి కాపు కాసే ఇలాంటి వారు జర్నలిజంలో ఉండడానికి కూడా అనర్హులు!? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు తెలుగు జర్నలిస్టు సంక్షేమ సంఘం సభ్యులు...! అంతేకాకుండా దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఏర్పడినప్పుడు చైనా గురించే మాట్లాడే ఆయన భారత దేశంలోని రాజకీయాల గురించి విశ్లేషణ చేయడం నోటికి వచ్చింది చెప్పడం ఆయనకు పరిపాటిగా మారిపోయిందని తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పి ఆ మాటలను వెనక్కి తీసుకోవాలని మరొకసారి డిమాండ్ చేస్తున్నారు...

Tags: