ఘనంగా భారత రాజ్యాంగ పితామహుడు, భారతరత్న 134 వ అంబేద్కర్ జయంతి
విశ్వంభర, దమ్మపేట మండలం : భారత రాజ్యాంగ పితామహుడు,భారతరత్న, దళిత,బడుగు బలహీన వర్గల ఆశాజ్యోతి,అఖండ మేధావి,సామాజిక సంస్కర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134 వ జయంతి సంధర్భoగా దమ్మపేట మండలం మందలపల్లి ప్రధాన కుడలి వద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి విగ్రహానికి ఆదివాసీ సంఘాలు నాయకులతో కలిసి జిల్లా ఆదివాసీ నాయకులు సోయం.వీరభద్రం, అంబేద్కర్ విగ్రహానికి పూలమలలు వేసి ఘన నివాలులు అర్పించిన అనంతరం సోయం.వీరభద్రం మట్లాడుతు
ఆ మహానీయుడి దేశ సేవలు,భారత రాజ్యాంగం రూపకల్పన చెసిన క్రుషిని స్మరించుకుంటు...అంబేద్కర్ కలలుగన్న కుల రహిత సమానాకి అంధరు అంకితభావం తో ప్రతీ ఒక్కరు నిస్వర్ధoగా పని చెస్తు,రాజ్యాంగ విలువలు కాపాడుతు ,అంబేద్కర్ ఆశయాలు సాధనకు ప్రతీ ఒక్కరు కంకణబద్దులై పని చేయాలి అని సోయం.వీరభద్రం గారు అన్నారు.ఈ కార్యక్రమం లో దళిత ,బహుజన సంఘాల నాయకులు మత్తే వెంకటేశ్వరావు , దారా రంగారావు ,దమ్మపేట మండలం మాజీ SC సెల్ నాయకులు తనగల తిరుపతిరావు, ఎం.ఆర్.పి
ఎస్ నాయకులు కొలికపోగు కాంతారావు గారు,సంతోష్ కుమార్ అశ్వరావుపేట నియోజకవర్గ యువనేత వాడే వీరస్వామి గారు పాల్గొన్నారు



