ముచ్చనపల్లి రాములు ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
On
విశ్వంభర, హైదరాబాదు : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ముచ్చనపల్లి రాములు ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు సోమవారం ఉదయం బాగ్ లింగంపల్లి సాయిబాబా ఆలయం సమీపంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ సంఘ సేవకుడు వివేక్ హాజరై అంబేద్కర్ కు పూలమాల వేసి నివాళులు అర్పించాడు.. అనంతరం ముచ్చనపల్లి రాములు తో కలిసి వివేక్ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో లో కృష్ణ శంకర్ వినాయకరావు రాజు సుమన్ కుమారి శ్రీను గణేష్ తదితరులు పాల్గొన్నారు



