#
Bengaluru Airport
National 

ఎయిర్ ఇండియా విమానంలో మంటలు.. అత్యవసర ల్యాండింగ్..!

ఎయిర్ ఇండియా విమానంలో మంటలు.. అత్యవసర ల్యాండింగ్..! బెంగళూరు నుంచి కొచ్చి వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటల చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని బెంగళూరులో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.
Read More...

Advertisement