రోబోటిక్ కొరియర్ సర్వీస్ తో నెం 1 శ్రీధర్ - దావోస్ ప్రపంచ ఆర్థిక ఫోరమ్
On
విశ్వంభర, దావోస్ : నెంబర్ 1 శ్రీధర్ తన బృందంతో కలిసి దావోస్ వీధుల్లో ప్రపంచ ఆర్థిక ఫోరమ్ రోబోటిక్ కొరియర్ సర్వీస్‌లలో పైలట్ ప్రాజెక్ట్‌ను ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్‌తో వేగవంతమైన మొబైల్ నెట్‌వర్క్‌లతో కలిగిన రోబోటిక్ కొరియర్ సర్వీస్‌లను పరిశీలించారు. అంతర్జాతీయ స్థాయిలో వ్యాపార పెట్టుబడులకు ప్రపంచ వ్యాపారవేత్తలతో భవిష్యత్తు ప్రణాళికలును సిద్ధం చేస్తున్నారు.



