CNBC ప్రతినిధి బృందంతో నెం1 శ్రీధర్ ప్రత్యేక సమావేశం
On
విశ్వంభర, దావోస్ : దావోస్ లో జరుగుతున్నా ప్రపంచ ఆర్ధిక వేదికపై పారిశ్రామిక సదస్సులో ప్రముఖ అంతర్జాతీయ వ్యాపారవేత్త నెం 1 శ్రీధర్ సిఎన్ బిసి ప్రతినిధి బృందం సమావేశంలో పాల్గొన్నారు. 5జి & ఆర్టిఫికల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్లు , శాటి లైట్ ఇంటర్నెట్‌తో మొబైల్ సేవలను ఇంటర్‌లింక్ చేయడం గురించి పారిశ్రామిక ప్రతినిధులకు వివరించారు.



