శ్రీ త్యాగరాయగాన సభలో పలువురు జర్నలిస్టులకు సత్కారం
On

విశ్వంభర, హైదరాబాదు :తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ నిర్వహణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని చిక్కడపల్లి శ్రీ త్యాగరాయగాన సభలో పలువురు జర్నలిస్టులను సత్కరించారు . ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు నాగవాణి ని సత్కరిస్తున్న అతిధులు.