సుల్తాన్ సాయి లో శివపార్వతుల కల్యాణోత్సవం

సుల్తాన్ సాయి లో శివపార్వతుల కల్యాణోత్సవం

విశ్వంభర, చార్మినార్ ; చార్మినార్ నియోజకవర్గంలోని సుల్తాన్ సాయి హనుమాన్ మందిరంలో శివపార్వతుల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ ఉత్సవాన్ని భక్తిశ్రద్ధలతో తమ తమ నివేదికలు భగవంతుని కి నివేదించారు. శ్రీకాంత్ దంపతులు , చంద్రగిరి వెంకటేష్ దంపతులు పాల్గొని కళ్యాణోత్సవం ప్రత్యేకంగా నిర్వహించారు. దేవాలయ కమిటీ సభ్యులు,  గంగపుత్ర సంఘం అధ్యక్షులు లక్ష్మణ్ ఆధ్వర్యంలో  కార్యక్రమం జరిగింది. కమిటీ సభ్యులు ఎడమనే బిక్షపతి, గజానంద్ , రాజేందర్, బిజెపి కంటెస్టెడ్ ఎమ్మెల్యే రూప్ రాజు , ప్రవీణ్ , విక్రమ్, ఏ శ్రీనివాస్ , సంగ్రామ్  సిరాజు , గంగపుత్ర సంఘం మహిళా అధ్యక్షురాలు గడ్డం మంజుల , జానకిరామ్ తదితరులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Tags: