ఎమ్మెల్సీ ఎన్నికలను పరిశీలిస్తున్న అధికారులు
On

విశ్వంభర, మహబూబాబాద్ : వరంగల్ -ఖమ్మం -నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మహబాబూబాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలింగ్ సరళిని జిల్లా ఉప ఎన్నికల అధికారి, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె. వీరబ్రహ్మచారి పరిశీలిస్తున్నారు.