#
Manumai Sangam Ashada Masa Bonala festival for the mother of the five-armed Pochamma
Telangana 

ఐదు చేతుల పోచమ్మ తల్లికి మనుమాయి సంఘం ఆషాడ మాస బోనాల పండగ

ఐదు చేతుల పోచమ్మ తల్లికి మనుమాయి సంఘం ఆషాడ మాస బోనాల పండగ 25.07.2024 విశ్వంభరామెట్పల్లి : - మెట్పల్లి మనుమయ సంఘం వారి ఆధ్వర్యంలో ఆషాడ మాషా బోనాల పండుగ పురస్కరించుకొని మెట్పల్లి పట్టణ ఐదు చేతుల పోచమ్మ తల్లికి మనుమయ కుల సంగం భవనం నుండి  ఐదు  పోచమ్మ తల్లి ఆలయం వరకు మహిళలు పెద్ద మొత్తంలో బోనాలు తీశారు . బోనాలతో వెళ్లి బెల్లపు అన్నం...
Read More...

Advertisement