డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన గణిపాక సుధాకర్ 

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన గణిపాక సుధాకర్ 

విశ్వంభర,  ఉమ్మడి వరంగల్ : కాశిబుగ్గ చౌరస్తాలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి గణిపాక సుధాకర్ పూలమాలవేసి నివాళులర్పించారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ బి ఆర్ అంబేద్కర్ దేశానికి ఆదర్శవంతుడు   ఆదర్శాలు ఆశయాలను తన పోరాట పటిమను ఆదర్శంగా తీసుకొని ముందు కు అడుగు వేయాలని అన్నారు.  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను భారత దేశమంతా గర్వించదగ్గ విధంగా జరుపుకోవాలని అన్నారు.  ఈ కార్యక్రమంలో వేముల నాగరాజు, ఓని భాస్కర్, గణిపాక కిరణ్, భాను, కిషోర్, రాజేష్, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు

Tags: