శ్రీ సతీష్ గిరి నాయర్ గురు స్వామి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు 

శ్రీ సతీష్ గిరి నాయర్ గురు స్వామి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు 

విశ్వంభర, నందిగామ : రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వామి పుట్టినరోజు సందర్భంగా శ్రీ శ్రీ సతీష్ గిరి నాయర్ గురు స్వామి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆ దేవాది దేవుడు అయినటువంటి శ్రీశ్రీ  అయ్యప్ప స్వామి ఆశీర్వాదములు తీసుకొని తీర్థ ప్రసాదము స్వీకరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు  లక్ష్మయ్య, బాల్ రెడ్డి, సుదర్శన్ గౌడ్, తుమ్మల నరసింహులు, అంజి యాదవ్, శ్రీకాంత్ గౌడ్, రమేష్, వెంకట్ రామ్ రెడ్డి, కృష్ణయ్య, వెంకట్ రెడ్డి, మరియు అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.

Tags: