డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

విశ్వంభర, హైదరాబాద్; డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ పై గల 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం నకు పూల మాలలు వేసిన  బిఆర్ఎస్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఏర్రోల శ్రీనివాస్ , రాజ్యసభ సభ్యులు రవిచంద్ర తదితర నాయకులు పాల్గొన్నారు.

Tags: