ఘనంగా సూర్యాపేటలో అంబెడ్కర్ జయంతి 

ఘనంగా సూర్యాపేటలో అంబెడ్కర్ జయంతి 

విశ్వంభర, సూర్యాపేట : డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని పురపాలక సంఘ కార్యాలయంలో  అంబేద్కర్  పటానికి పూల మాల వేసి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ బి.శ్రీనివాస్, సానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, సీనియర్ , జూనియర్ అస్సిటెంట్ లు జానపాటి నాగయ్య, బాషుమియా ,యండి గౌసుద్దీన్, అజీముద్దీన్ ,యాదగిరి,వార్డ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు

Tags: