అంబేద్కర్ జయంతి వేడుకలు

అంబేద్కర్ జయంతి వేడుకలు

విశ్వంభర, యాచారం: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన ఫోటోకు పూల మాలలు వేసి నివాళులు అర్పించిన వడ్డెర సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ,  మానవ హక్కుల సంఘం సభ్యుడు డి.రామకృష్ణ ,వికలాంగుల సంక్షేమ సంఘం సభ్యులు శ్రీనివాస్ సులోచన, పద్మ, లలిత, రవీ, మల్లేష్, రాజు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Tags: