ఘనంగా డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ 134 వ జయంతి

ఘనంగా డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ 134 వ జయంతి

విశ్వంభర, మునుగోడు నియోజకవర్గం : చండూరు మండలం గుండ్రపల్లి గ్రామంలో (చౌరస్తా)వద్ద కురుపాటి గణేష్ అధ్వర్యంలో అంబేద్కర్  విగ్రహానికి పూలమాల వేసి, ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన, కొరిమి ఓంకారము, మండల కాంగ్రెస్ అధ్యక్షులు చండూరు మండలం, మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు సుజా ఉద్దీన్, చండూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ భూతరాజు ఆంజనేయులు, మహిళా మండల కాంగ్రెస్ అధ్యక్షురాలు రాధా, కాంగ్రెస్ పార్టీ నాయకులు సరికొండ ముత్యాలు, కాంగ్రెస్ పార్టీ సీరియల్ నాయకులు బుషిపాక శంకర్, కాంగ్రెస్ పార్టీ గుండ్రపల్లి గ్రామ శాఖ ఉపాధ్యక్షులు కురుపాటి శ్రీను, ఇందిరమ్మ కమిటీ సభ్యులు తీగల చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

Tags: