ఘనంగా డా. బిఆర్ అంబెడ్కర్ 134వ జయంతి
నివాళులు అర్పించిన ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఓరుగంటి వెంకటేష్ గౌడ్
On
విశ్వంభర, ఎల్బీనగర్ : భారతరత్న డా. బిఆర్ అంబెడ్కర్ 134వ జయంతిని లింగోజి గూడ డివిజన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఓరుగంటి వెంకటేష్ గౌడ్ ముఖ్య అతిధిగా పాల్గొని అంబెడ్కర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాల నాయకులూ , అంబెడ్కర్ వాదులు , స్థానికులు పాల్గొన్నారు.



