ముందస్తు అరెస్టులు...
On
నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడితే,మమ్మల్ని ముందస్తు అరెస్టు చేసి స్టేషన్లో నిర్బంధించడం దారుణమని అమ్మనబోలు గ్రామానికి చెందిన BRS సోషల్ మీడియా ప్రతినిధి బొడిగె భరత్ గౌడ్,MG యూనివర్సిటీ నాయకులు అన్నారు..గత కొన్ని రోజులుగా నిరుద్యోగులంతా రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు చేస్తుంటే సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం అరెస్టులు చేసి,ఉద్యమాన్ని ఆపాలని చూస్తుందని అన్నారు...ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు....