#
Suspicious death of Chenchu ​​student
Telangana 

నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం...చెంచు విద్యార్థి అనుమానాస్పద మృతి

నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం...చెంచు విద్యార్థి అనుమానాస్పద మృతి విశ్వంభర, నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చిగుర్ల రాముడు అనే చెంచు విద్యార్థి అడవిలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం నల్లమల్ల లోతట్టు ప్రాంతంలోని రాంపూర్ పెంటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే…చిగుర్ల రాముడు అనే విద్యార్థి అచ్చంపేట మండలంలో ఓ పాఠశాలలో...
Read More...

Advertisement