#
Rural incidents

కల్వకుర్తి మున్సిపాలిటీ లో మేకపిల్ల పై కుక్కల దాడి

కల్వకుర్తి మున్సిపాలిటీ లో మేకపిల్ల పై కుక్కల దాడి విశ్వంభర,కల్వకుర్తి, జులై 20 : - కల్వకుర్తి పట్టణంలోని కూరగాయల మార్కెట్ దగ్గర శుక్రవారం రాత్రి కుక్కల దాడిలో మేక పిల్ల చనిపోయింది. ఎన్నోసార్లు  కల్వకుర్తి మున్సిపాల్ అధికారులకు కుక్కల గురించి మొరపెట్టుకున్న వినిపించు కోవడంలేదని చిన్నపిల్లలు  కాలనీలో తిరగాలంటే భయమేస్తుందని మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోక పోవడం వల్లనే   మేకపిల్ల చనిపోవడం జరిగిందని కుక్కల బారిన...
Read More...

Advertisement