లైఫ్ స్టైల్

ఈ టిప్స్‌తో ఇంట్లో నుంచి బొద్దింకలను తరిమికొట్టండి..! ఈ టిప్స్‌తో ఇంట్లో నుంచి బొద్దింకలను తరిమికొట్టండి..!
వంటగదిలో బొద్దింకలు ఎక్కువగా ఉంటాయి. మహిళలను ఇబ్బంది పెట్టే సమస్యల్లో ఇది కూడా ఒకటి. ఉదయం కనిపించకపోయినా.. రాత్రి సమయంలో ఎక్కువగా సంచరిస్తుంటాయి.