#
tdp critisism
Andhra Pradesh 

ఏయూ ని పార్టీ ఆఫీస్ గా మార్చారంటూ టీడీపీ విమర్శలు.. వీసీ రాజీనామా.. 

ఏయూ ని పార్టీ ఆఫీస్ గా మార్చారంటూ టీడీపీ విమర్శలు.. వీసీ రాజీనామా..  ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాద్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ కు తన రాజీనామా లేఖను ఈ మేరకు ఆయన పంపించారు. కాగా ఆయన గత నాలుగేళ్లుగా వీసీగా కొనసాగుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఆయన వీసీగా నియామకం అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగారు.  అయితే ఆయన...
Read More...

Advertisement