#
andrapradesh politics
National  Andhra Pradesh 

ఎన్డీయేకు మద్దతుపై చంద్రబాబు క్లారిటీ

ఎన్డీయేకు మద్దతుపై చంద్రబాబు క్లారిటీ ఎన్డీయేకు మద్దతుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీలో జరిగే ఎన్డీయే కూటమి సమావేశానికి చంద్రబాబు, పవన్ కల్యాన్ బయల్దేరారు. అంతకు ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్డీయే కూటమితో మద్దతుపై మాట్లాడారు.
Read More...

Advertisement